Nobel Prize in Economic Sciences 2024: ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి, డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌ను వరించిన నోబెల్

డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై నిర్వహించిన అధ్యయనానికి గానూ వీరికి నోబెల్ దక్కింది

Daron Acemoglu, Simon Johnson, James Robinson win Sveriges Riksbank Prize for 2024. (Photo credits: X/@NobelPrize)

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి వరించింది. డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై నిర్వహించిన అధ్యయనానికి గానూ వీరికి నోబెల్ దక్కింది. ఈ నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ అవార్డును ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు.

ఏఐ రంగంలో చేసిన కృషికి నడిచి వచ్చిన నోబెల్ ప్రైజ్, భౌతికశాస్త్రంలో జాన్ జె హాప్ ఫీల్డ్, జెఫ్రీ ఈ హింటన్ లకు నోబెల్ ప్రైజ్

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif