Noida Horror: భయానక వీడియో ఇదిగో, పుల్లుగా తాగి విద్యుత్తు టవర్ ఎక్కిన యువకుడు, కరెంట్ షాక్ ఎలా కొట్టిందో చూడండి
ఉత్తరప్రదేశ్ కు సంబంధించి ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడాలోని జెవార్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో విద్యుత్తు టవర్‌పైకి ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ యువకుడు టవర్ ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురయ్యాడు.
ఉత్తరప్రదేశ్ కు సంబంధించి ఓ భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడాలోని జెవార్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో విద్యుత్తు టవర్‌పైకి ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ యువకుడు టవర్ ఎక్కుతూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అక్కడి నుంచి కిందకు జారి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిపోయాడు. స్థానిక సమాచారం ప్రకారం, సంఘటన జరిగినప్పుడు యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. బాధితుడిని నౌషాద్‌గా గుర్తించారు. స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి ఢిల్లీలోని సఫాదర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం బాధితుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. షాకింగ్ వీడియో ఇదిగో, వెనక నుంచి వచ్చి మహిళ గొంతు కోసి డబ్బులు దోచుకెళ్లిన దొంగ, ఢిల్లీలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన
Here's Video
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement