Odisha Road Accident: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, కారు కాలువలో పడి ఏడు మంది మృతి, మరో ఇద్దరికి గాయాలు
ఒడిశా | ఈరోజు తెల్లవారుజామున సంబల్‌పూర్ జిల్లాలో కారు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. వివాహ కార్యక్రమానికి హాజరైన బాధితులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సబ్ కలెక్టర్, సంబల్‌పూర్ ప్రభాస్ దంసేన తెలిపారు.
ఒడిశా | ఈరోజు తెల్లవారుజామున సంబల్‌పూర్ జిల్లాలో కారు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. వివాహ కార్యక్రమానికి హాజరైన బాధితులు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సబ్ కలెక్టర్, సంబల్‌పూర్ ప్రభాస్ దంసేన తెలిపారు. బాధితులు ఝార్సుగూడ జిల్లాలోని బదాధార గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వారంతా సంబాల్‌పూర్‌లోని పరమన్‌పూర్ జరిగిన ఓ పెండ్లికి హాజరయ్యారయ్యారని, తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో బొలెరోలో 11 మంది ఉన్నారని తెలిపారు
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement