Venkatesh Iyer Engagement: ఇంటివాడు కాబోతున్న భారత యువ క్రికెటర్, వెంక‌టేశ్ అయ్య‌ర్-శృతి ర‌ఘునాథ‌న్‌ ఎంగేజ్‌మెంట్ ఫోటో ఇదిగో..

భార‌త యువ క్రికెట‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్(Venkatesh Iyer) త్వ‌ర‌లోనే ఇంటివాడు కానున్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)తో కోలకతా నైట్ రైడర్స్ తరపున ఆడుతూ పాపుల‌ర్ అయిన అయ్య‌ర్.. శృతి ర‌ఘునాథ‌న్‌(Shurthi Raghunathan)ను వివాహం చేసుకోబోతున్నాడు.

Venkatesh Iyer

భార‌త యువ క్రికెట‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్(Venkatesh Iyer) త్వ‌ర‌లోనే ఇంటివాడు కానున్నాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)తో కోలకతా నైట్ రైడర్స్ తరపున ఆడుతూ పాపుల‌ర్ అయిన అయ్య‌ర్.. శృతి ర‌ఘునాథ‌న్‌(Shurthi Raghunathan)ను వివాహం చేసుకోబోతున్నాడు. మంగ‌ళ‌వారం వీరిద్ద‌రి ఎంగేజ్‌మెంట్(Engagment Ceremony) క‌న్నుల‌పండువ‌గా జ‌రిగింది. ఇరువురి కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో అయ్య‌ర్, శృతి సంప్ర‌దాయ దుస్తుల్లో మెరిసిపోయారు. త‌న జీవితంలోని ముఖ్య‌మైన ఈ సంద‌ర్భాన్ని అయ్య‌ర్ సోష‌ల్‌మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు.

Here's Tweet

 

View this post on Instagram

 

A post shared by Venkatesh R Iyer (@venky_iyer)

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement