Padma Awards 2022: దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు పద్మ విభూషణ్, రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్న బిపిన్ రావత్ కుమార్తెలు కృతిక, తారిణి
దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం) పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బిపిన్ రావత్ కుమార్తెలు కృతిక, తారిణి అవార్డును రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. 2022 సంవత్సరానికి గాను పలు రంగాల్లో అందించిన సేవలకు గాను అవార్డులను ప్రదానం చేశారు. సోమవారం రాష్ట్రపతి ఇద్దరికి పద్మ విభూషణ్, ఎనిమిది మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ అవార్డులను అందజేశారు. సాహిత్యం, విద్యారంగంలో చేసిన కృషికి రాధే శ్యామ్ ఖేమ్కా దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం) పద్మ విభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డులను రాధే శ్యామ్ ఖేమ్కా తనయుడు, బిపిన్ రావత్ కుమార్తెలు కృతిక, తారిణి అవార్డును రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)