Patra Chawl Land Scam Case: మూడున్నర నెలల తర్వాత సంజయ్ రౌత్‌కు బెయిల్, భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన శివసేన ఎంపీ
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరైంది. పీఎంఎల్‌ఏ కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ ఇచ్చింది. కాగా, సంజయ్ రౌత్.. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు.
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరైంది. పీఎంఎల్‌ఏ కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ ఇచ్చింది. కాగా, సంజయ్ రౌత్.. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు.ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీ రీడవలప్‌మెంట్ వ్యవహారంలో అవకతవకల ఆరోపణలకు సంబంధించి సంజయ్ రౌత్‌ను గత ఆగస్టు 1న ఈడీ కస్టడీలోకి తీసుకుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)