PM Modi 'Muslim' Remark: ప్రధాని మోదీ ‘ముస్లిం’ వ్యాఖ్యల దుమారం, వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన కాంగ్రెస్ పార్టీ

ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని 'మన్మోహన్ సింగ్' దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలకు ఉందని చెప్పినట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

PM Modi (photo-ANI)

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని 'మన్మోహన్ సింగ్' దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలకు ఉందని చెప్పినట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సంపదను ఎక్కువ మంది పిల్లలున్నవారికి, చొరబాటుదారులకు పంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు