PM Modi Takes Metro Ride: వీడియో ఇదిగో, వందే మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ, ప్రయాణికులతో మాట్లాడుతూ జర్నీ చేసిన భారత ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తర్వాత కొత్త మెట్రో మార్గంలో ప్రయాణించే రైలులో ప్రయాణించారు. ప్రయాణికులతో మెట్రో రైడ్ తీసుకున్నారు. అనంతరం రైలులో వారితో ప్రయాణిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.

PM Modi Takes Metro Ride (photo-PTI)

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన తర్వాత కొత్త మెట్రో మార్గంలో ప్రయాణించే రైలులో ప్రయాణించారు. ప్రయాణికులతో మెట్రో రైడ్ తీసుకున్నారు. అనంతరం రైలులో వారితో ప్రయాణిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్రం వందే మెట్రో (Vande Metro) రైలును అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీసును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇవాళ ప్రారంభించనున్నారు. గుజరాత్‌లో ఈ రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వందే భారత్‌ మెట్రో రైలు పేరు మారింది. ఇకపై ఈ రైలును ‘నమో భారత్‌ ర్యాపిడ్‌ రైలు’ (Namo Bharat Rapid Rail)గా పిలువనున్నారు.  వందే భారత్ మెట్రో పేరు నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా మార్పు, భుజ్ -అహ్మదాబాద్ మధ్య నడవనున్న ట్రైన్

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement