PM Narendra Modi Snorkelling Pics: లక్షద్వీప్‌లో అడ్వెంచర్‌కు దిగిన ప్రధాని మోదీ, సముద్రంలో స్నార్కలింగ్‌ చేసిన ఫోటోలు ఇవిగో..

ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ఉల్లాసంగా గడిపిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్‌కు దిగారు. స్నార్కలింగ్‌ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

PM Narendra Modi Goes Snorkelling in Lakshadweep, Shares Photos of His ‘Exhilarating Experience’ (See Pics)

ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ ఉల్లాసంగా గడిపిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రధాని మోదీ గురువారం అడ్వెంచర్‌కు దిగారు. స్నార్కలింగ్‌ చేసినట్లు ఫొటోల్ని తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కళ్లజోడు తరహా ఉండి ఒక గొట్టంలాంటి భాగం(దీనిని స్నార్కల్‌ అంటారు)తో గాలిపీలుస్తూ నీటిలో ఈదడాన్నే స్నార్కలింగ్‌ అంటారు. ఆ ఫొటోలు పంచుకుంటూ.. ఉల్లాసంగా గడిపినట్లు చెప్పారు. సాహసయాత్రికుల జాబితాలో లక్షద్వీప్‌ ఉండాల్సిందేనని సూచించారు.

Here's Pics

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now