PM Narendra Modi: దేవుడే నన్ను ఇక్కడకు పంపించాడు, ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, జీవశాస్త్రపరంగా నేను పుట్టలేదని చెప్పిన వీడియో వైరల్

రూబికా లియాఖత్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. నేను జీవశాస్త్రపరంగా జన్మించలేదని, బదులుగా, ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి దేవుడు పంపించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవశాస్త్రపరంగా పుట్టలేదని నేను నమ్ముతున్నాను" అని ప్రధాన మంత్రి ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు

PM Modi (Photo-ANI)

రూబికా లియాఖత్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన వైరల్‌గా మారింది. నేను జీవశాస్త్రపరంగా జన్మించలేదని, బదులుగా, ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి దేవుడు పంపించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవశాస్త్రపరంగా పుట్టలేదని నేను నమ్ముతున్నాను" అని ప్రధాన మంత్రి ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు. మీరు అలసిపోకపోవడానికి గల కారణం ఏంటీ అని యాంకర్ అడిగినప్పుడు "దేవుడు తన పని చేయడానికి నన్ను పంపినందున నేను ఈ శక్తిని పొందుతున్నానంటూ ప్రధాన మంత్రి సమాధానమిచ్చారు. రుబికా లియాఖత్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ వీడియో వైరల్‌గా మారింది, ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక చర్చలకు దారితీసింది. ఢిల్లీని వదలకుంటే చంపేస్తామంటూ అరవింద్ కేజ్రీవాల్‌కు బెదిరింపు సందేశాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement