Russia-Ukraine War: రష్యా దాడుల్లో మృతి చెందిన న‌వీన్ ఫ్యామిలీకి ప్రధాని మోదీ ఫోన్‌, న‌వీన్ మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం

భార‌త విదేశాంగ శాఖ ధ్రువీక‌రించ‌గా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌ర్ణాట‌క‌లోని మృతుడి కుటుంబానికి ఫోన్ చేశారు. న‌వీన్ మృతి ప‌ట్ల తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. న‌వీన్ ‌కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. మ‌రోవైపు న‌వీన్ మృతిపై క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. న‌వీన్ మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు ఆయ‌న విదేశాంగ శాఖ‌తో మాట్లాడారు.

killed-in-Kharkiv-1-380x214

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడుల్లో భార‌తీయ విద్యార్థి న‌వీన్ చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్‌లోని ఖ‌ర్కీవ్‌లో వైద్య విద్య అభ్య‌సిస్తున్న న‌వీన్‌..క‌ర్ణాట‌క‌కు చెందిన వాడు. యుద్ధం మొద‌లైన నాటి నుంచి తొటి విద్యార్థుల‌తో క‌లిసి బంక‌ర్‌లో త‌ల‌దాచుకుంటున్న న‌వీన్ మంగ‌ళ‌వారం ఉద‌యం బంక‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా ర‌ష్యా చేసిన దాడుల్లో అత‌డు మ‌ర‌ణించాడు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే భార‌త విదేశాంగ శాఖ ధ్రువీక‌రించ‌గా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ క‌ర్ణాట‌క‌లోని మృతుడి కుటుంబానికి ఫోన్ చేశారు. న‌వీన్ మృతి ప‌ట్ల తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. న‌వీన్ ‌కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. మ‌రోవైపు న‌వీన్ మృతిపై క‌ర్ణాట‌క సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మై తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. న‌వీన్ మృత‌దేహాన్ని త‌ర‌లించేందుకు ఆయ‌న విదేశాంగ శాఖ‌తో మాట్లాడారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Hyderabad: జామై ఉస్మానియా రైల్వేస్టేషన్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య, ట్రాక్ మీద రెండు ముక్కలుగా శరీరీం, మృతురాలిని భార్గవిగా గుర్తించిన పోలీసులు

Donald Trump on BRICS Nations: బ్రిక్స్ దేశాలకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్, అమెరికా డాలర్‌కు నష్టం కలిగించే ఏ దేశానికైనా 100 శాతం సుంకం విధిస్తామని హెచ్చరిక

Trump Says Putin 'Destroying Russia': సంధి కుదుర్చుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నాడు, తొలి రోజే మిత్రుడికి షాకిచ్చిన అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్

Ravi Teja Shot Dead In US: అమెరికాలో తెలుగు విద్యార్థిపై కాల్పులు, కుప్పకూలి అక్కడే మృతి చెందిన రవితేజ, మరణ వార్త విని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు

Share Now