PM Modi Cleaning Temple Video: వీడియో ఇదిగో, స్వీపర్ అవతారం ఎత్తిన ప్రధాని మోదీ, కాలారామ్‌ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేసిన ప్రధాని

చారిత్రక కాలారామ్ కాలారామ్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారులు, భక్తులతో కలిసి రామ భజన చేశారు.కాలారామ్‌ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు.దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పరిశుభ్రత క్యాంపెయిన్‌ను మొదలు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

PM Modi Cleaning Temple Video

PM Narendra Modi sweeps Kalaram temple in Nashik: నేడు మహారాష్ట్రలోని నాసిక్‌లో ప్రధాని మోదీ ఆధ్యాత్మిక పర్యటన చేపట్టారు.నాసిక్‌లో మెగా రోడ్డు షో నిర్వహించిన అనంతరం రాంఘాట్‌కు చేరుకుని గోదావరి నదీమాతకు పూజలు చేశారు. ఇక చారిత్రక కాలారామ్ కాలారామ్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజారులు, భక్తులతో కలిసి రామ భజన చేశారు.కాలారామ్‌ ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రం చేశారు.దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పరిశుభ్రత క్యాంపెయిన్‌ను మొదలు పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Here's Videos and Pics

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now