Vijayasai Reddy: చంద్రబాబుకు ఏటీఎంగా పోలవరం ప్రాజెక్టు, ప్రాజెక్టు ఎత్తును తగ్గించి ద్రోహం చేస్తున్న చంద్రబాబు అని మండిపడ్డ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన..అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అని మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆయన..అధికారంలోకి రావడం ఆలస్యం-పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అని మండిపడ్డారు.
ప్రాజెక్టు నిధులను దారిమళ్లించడమే కాక ప్రాజెక్టుకు చంద్ర గ్రహణం పట్టిస్తున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే తాగు, సాగు నీటి అవసరాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు దుర్భుద్ధిని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తాం, సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామన్న ఛైర్మన్ బీఆర్ నాయుడు, శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం నా అదృష్టం అని వెల్లడి
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)