టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తామని తెలిపారు నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా నియమితులైన తర్వాత మాట్లాడిన నాయుడు...గత పాలకవర్గంతో పోలిస్తే తాము బాగా పని చేసి ప్రజలు, భక్తుల మన్ననలు పొందుతామని తెలిపారు. తాను చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగానని శ్రీవారికి సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. టీటీడీలో ఏ చిన్న సమస్య వచ్చినా సత్వరమే పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని వెల్లడించారు. టీటీడీ నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు, 24 మంది సభ్యులతో పాలక మండలి ఏర్పాటు,పూర్తి లిస్టు ఇదిగో..
Here's Tweet:
#WATCH | Hyderabad, Telangana: Newly appointed Tirumala Tirupati Devasthanams (TTD) Chairman BR Naidu says, " The new committee is doing good compared to the previous committee, now there are no issues...last month TTD conducted 'Brahmotsavam'...I will try to (bring changes)" pic.twitter.com/Ovr16351Uk
— ANI (@ANI) October 31, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)