Police Commemoration Day 2021: పోలీస్ అమరవీరులకు నివాళి అర్పించిన ప్రధాని మోదీ, చైనా కాల్పులకు బలైన 10 మంది అమరవీరులను గుర్తు చేసుకున్న భారత ప్రధాని

పోలీస్ స్మారక దినోత్సవం 2021 న, ప్రధాని నరేంద్ర మోదీ శాంతిభద్రతలను కాపాడడంలో, అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో పోలీసు బలగాలు చేసిన అత్యుత్తమ కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళి అర్పించారు.

PM Narendra Modi (Photo Credits: ANI)

పోలీస్ స్మారక దినోత్సవం 2021 న, ప్రధాని నరేంద్ర మోదీ శాంతిభద్రతలను కాపాడడంలో, అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేయడంలో పోలీసు బలగాలు చేసిన అత్యుత్తమ కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా 1959లో చైనా కాల్పులకు బలైన 10 మంది అమరవీరులను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement