Delhi Pollution: వీడియో ఇదిగో, విషపూరిత నురుగుతో ప్రమాదకరంగా మారిన యమునా నది, ఢిల్లీని వణికిస్తున్న వాయు కాలుష్యం
ఢిల్లీని కాలుష్యం పట్టి పీడిస్తోంది, నదులన్నీ విషపూరితంగా మారిపోతున్నాయి. ఢిల్లీలో కాలుష్య స్థాయి 'తీవ్ర' కేటగిరీలోనే ఉందని బయటకు వచ్చిన వీడియోల ద్వారా తెలుస్తోంది. యమునా నది ఉపరితలంపై విషపూరిత నురుగు తేలుతున్న వీడియో చూస్తే ఎంత ప్రమాదకరంగా పొల్యూషన్ ఉందో ఇట్టే తెలిసిపోతుంది.

Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)