President Droupadi Murmu: వీడియో ఇదే.. మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్‌ అందుకున్న రాష్ట్రపతి, దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్‌ అందుకున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

Droupadi Murmu. (Credits: ANI)

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్‌ అందుకున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(Droupadi Murmu) ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ముర్ముతో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ(NV Ramana) ప్రమాణం చేయించారు. రాష్ట్రపతితో ప్రమాణం చేయించిన తొలి తెలుగు సీజేఐగా ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement