LK Advani Turns 96: వీడియో ఇదిగో, ఎల్‌కే అద్వానీని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, 96వ వడిలోకి అడుగుపెట్టిన బీజేపీ అగ్రనేత
బీజేపీ కురు వృద్ధుడు అద్వాని నివాసానికి వెళ్ళిన ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట హోమంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ తదితరులు ఉన్నారు. వీడియో ఇదిగో..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని కలుసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కురు వృద్ధుడు అద్వాని నివాసానికి వెళ్ళిన ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట హోమంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ తదితరులు ఉన్నారు. వీడియో ఇదిగో..
Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)