Public Attack on Reporter: రిపోర్టర్ ను చెట్టుకు కట్టేసిన ప్రజలు.. ఎందుకంటే? (వీడియోతో)
బెదిరింపులు, వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు-అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.
Hyderabad, Sep 29: పటాన్ చెరులో సంతోష్ నాయక్ అనే రిపోర్టర్ (Reporter) ను స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. బెదిరింపులు, వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు-అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. రిపోర్టర్ జనంసాక్షి పేపర్ కు చెందిన వ్యక్తిగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)