Pune Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బిఎమ్‌డబ్ల్యూ ఎస్‌యూవీని ఢీకొట్టిన స్కూలు బస్సు
ఘటనాస్థలికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ANI షేర్ చేసింది. ఈ సంఘటన మధ్యాహ్నం 12:30 గంటలకు బస్ రాపిడ్ ట్రాన్సిట్ (BRT) మార్గంలో జరిగింది.
పూణేలోని పింప్రి-చించ్‌వాడ్‌లోని బిఐటి రోడ్డు వద్ద 15 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బిఎమ్‌డబ్ల్యూ ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఘటనాస్థలికి సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ANI షేర్ చేసింది. ఈ సంఘటన మధ్యాహ్నం 12:30 గంటలకు బస్ రాపిడ్ ట్రాన్సిట్ (BRT) మార్గంలో జరిగింది. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. కారు డ్రైవర్ గాయపడి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విద్యార్థులకు స్వల్పగాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. దారుణం, ఫోటోల కోసం పిల్లల్ని పెద్ద మొసలి నోరు దగ్గరికి పంపిన తల్లిదండ్రులు, సీన్ కట్ చేస్తే..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)