Punjab: లా యూనివర్సిటీలో కరోనా కల్లోలం, 60 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్, విద్యార్థులంతా మే 10 వరకు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశాలు
పంజాబ్‌లో పటియాలాలోని రాజివ్ గాంధీ నేషనల్ లా యూనివర్సిటీ (RGNUL)లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ వచ్చినవారందరిని ఐసోలేషన్‌కు తరలించామని వర్సిటీ అధికారులు తెలిపారు.
పంజాబ్‌లో పటియాలాలోని రాజివ్ గాంధీ నేషనల్ లా యూనివర్సిటీ (RGNUL)లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్ వచ్చినవారందరిని ఐసోలేషన్‌కు తరలించామని వర్సిటీ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వర్సిటీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులంతా మే 10 వరకు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ మధ్యే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న వెల్హమ్ బాలికల పాఠశాలలో 16 మంది విధ్యార్థినులకు పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా ఢిల్లీలోని నోయిడా, గజియాబాద్‌లో స్కూల్ విద్యార్థులకు కరోనా సోకింది. ఇక ఐఐటీ మద్రాస్‌లో 170 కేసులు బయటపడ్డాయి.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement