Queen Elizabeth II Death: సెప్టెంబర్ 11న క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాప దినం, అన్ని అధికార భవనాలపై జాతీయ జెండాను సగం వరకు మాత్రమే ఎగురవేయాలని ప్రకటించిన హోం మినిస్ట్రీ
సెప్టెంబర్ 11, ఆదివారం నాడు క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తారు.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 సెప్టెంబర్ 8న కన్నుమూసిన నేపథ్యంలో ఒక రోజు సంతాప దినాన్ని భారత్ ప్రకటించింది. సెప్టెంబర్ 11, ఆదివారం నాడు క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం దేశ వ్యాప్తంగా సంతాపాన్ని పాటిస్తారు. ఆ రోజు అన్ని అధికార భవనాలపై జాతీయ జెండాను సగం వరకు మాత్రమే ఎగురవేస్తారు. ఆ రోజున ఎలాంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించరు.ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈమేరకు శుక్రవారం ప్రకటించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)