Rajasthan CM Ashok Gehlot COVID: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌కు కరోనా, తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపిన ముఖ్యమంత్రి

రెండు రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోవిడ్ సోకగా తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సాయంత్రం కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు.

Rajasthan CM Ashok Gehlot (Photo Credits: ANI)

రెండు రోజుల క్రితం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోవిడ్ సోకగా తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సాయంత్రం కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని ఇతర సమస్యలు ఏమీ లేవని తెలిపారు. ఇవాళ తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరారు. కాగా నేడు కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్, భారతీ ప్రవీణ్ కుమార్, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తిలకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్థారణ అయింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement