Cylinder Blast in Rajasthan: ఇంట్లో సిలిండర్ పేలి ముగ్గురు పిల్లలతో సహా భార్యాభర్తలు సజీవ దహనం, జైపూర్‌లో విషాదకర ఘటన

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.సిలిండర్ పేలుడు ధాటికి అక్కడ వాతావరణం భయానకరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Credit @ ANI Twiter

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్‌ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో భర్త, భార్య, ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.సిలిండర్ పేలుడు ధాటికి అక్కడ వాతావరణం భయానకరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, బాంబు అనుకుని భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన స్థానికులు

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement