Ram Mandir Pran Pratishtha: అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ, మరి కాసేపట్లో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, లైవ్ వీడియో ఇదిగో..

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

PM Modi (Photo-ANI)

భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరగనుంది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు.తాజాగా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య చేరుకున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది.

Ram Mandir Ayodhya LIVE | Shri Ram Lalla Pran Pratishtha Live | PM Modi in Ayodhya

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement