Ram Mandir Song Released: అయోద్య రామమందిరం ప్రారంభోత్సవంపై ప్రత్యేక గీతం, జై శ్రీరామ్ అంటూ గూస్ బంప్స్ తెప్పిస్తున్న సాంగ్ టీజర్ మీకోసం
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి (commemorate Ram Mandir inauguration at Ayodhya ) సర్వం సిద్ధమైంది. జనవరిలో జరిగే వేడుకల కోసం యావత్ దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఉత్తరాదిన అయోద్య మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Mumbai, DEC 16: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి (commemorate Ram Mandir inauguration at Ayodhya ) సర్వం సిద్ధమైంది. జనవరిలో జరిగే వేడుకల కోసం యావత్ దేశంలోని హిందువులంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఉత్తరాదిన అయోద్య మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే అతుల్ షా (Atul Shah) ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. జై శ్రీరామ్ (Jai SriRam) అంటూ సాగే ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)