Rameshwaram Cafe Blast Video: బెంగుళూరు రామేశ్వ‌రం కేఫ్ పేలుడు వీడియో ఇదిగో, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

ఓ వ్య‌క్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు.ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు.ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది

Explosion at Bengaluru's Rameshwaram Cafe caught on CCTV camera

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భారీ పేలుడు సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకుంటున్న సమయంలో అది బాంబు పేలుళ్లే అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఓ వ్య‌క్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు.ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు.ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.  బెంగుళూరు రామేశ్వ‌రం కేఫ్‌లో పేలింది బాంబులే సిలిండర్ కాదు, స్ప‌ష్టం చేసిన కర్ణాటక సీఎం సిద్ధ‌రామ‌య్య‌, బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జరిగాయని నిర్థారణ

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement