Noida Horror: వీడియో ఇదిగో, నోయిడాలో దారుణం, దొంగతనం చేశారని ఇద్దరు యువకుల ప్రైవేట్ పార్టులో కారం పోసి చిత్రహింసలకు గురిచేసిన కొందరు యువకులు
గ్రేటర్ నోయిడాలో దొంగతనం చేశారనే అనుమానంతో ఒక గుంపు ఇద్దరు మైనర్ బాలురను అమానవీయంగా శిక్షిస్తున్నట్లు కనిపించిన బాధాకరమైన వీడియో ఇంటర్నెట్‌లో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
గ్రేటర్ నోయిడాలో దొంగతనం చేశారనే అనుమానంతో ఒక గుంపు ఇద్దరు మైనర్ బాలురను అమానవీయంగా శిక్షిస్తున్నట్లు కనిపించిన బాధాకరమైన వీడియో ఇంటర్నెట్‌లో వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనం చేతులు కట్టేసి, వారి ప్రైవేట్ పార్ట్స్‌లో మిర్చి కారం పోస్తునట్లుగా వీడియోలో కనిపిస్తోంది. తాడుతో చేతులు కట్టేసి వారిని కూడా దారుణంగా కొట్టారు.గ్రేటర్ నోయిడాలోని జేవార్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నిందితులు మోహర్‌పాల్, ఉత్తమ్ కుమార్, విశాల్ తదితరులపై బాధిత కుటుంబీకులు కేసు నమోదు చేశారు. దొంగతనం చేశారనే అనుమానంతో జనం కొట్టిన అబ్బాయిలను జైలుకు తరలించినట్లు వార్తలు వచ్చాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)