RRB Exam Protest: బీహార్ రాష్ట్రంలో రైల్వే పరీక్షలో అక్రమాలు, రైలుకు నిప్పు పెట్టిన ఆందోళన కారులు
బీహార్ లో ఆందోళన కారులు రైలుకు నిప్పు పెట్టారు. ఆర్ఆర్బీ రైల్వే పరీక్షలో అవకతవకలు జరిగినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గయలో ఓ రైలుకు నిప్పు పెట్టారు.
బీహార్ లో ఆందోళన కారులు రైలుకు నిప్పు పెట్టారు. ఆర్ఆర్బీ రైల్వే పరీక్షలో అవకతవకలు జరిగినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి పరీక్ష రాసిన విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గయలో ఓ రైలుకు నిప్పు పెట్టారు. సీబీటీ 2 ఎగ్జామ్ తేదీని నోటిఫై చేయలేదని, 2019లో రిలీజైన నోటిఫికేషన్ కు చెందిన ఫలితాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. సీబీటీ 2 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019 రైల్వే పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని కోరారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement