Rupee Hits Record Low: భారీగా పతనమైన రూపాయి విలువ, డాలర్‌తో పోలిస్తే 80.11కి చేరిన దేశీయ కరెన్సీ, 109మార్కును దాటి బాగా బలపడిన డాలర్

రూపాయి విలువ పడిపోతూనే ఉంది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్‌తో రూపాయి సోమవారం 26 పైసలు క్షీణించి 80.13 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది

Rupee

రూపాయి విలువ పడిపోతూనే ఉంది. యుఎస్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి కనిష్ట స్థాయికి చేరుకుంది. డాలర్‌తో రూపాయి సోమవారం 26 పైసలు క్షీణించి 80.13 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది, శుక్రవారం నాడు 79.87 దగ్గర నుండి 0.32% క్షీణించింది. సోమవారం నాడు రూపాయి పతనం భారీగా సాగడంతో పాటు రికార్డు స్థాయికి చేరుకుంది.అమెరికా డాలర్ 109 మార్కును దాటి బాగా బలపడింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement