Karnataka HC: భార్య అక్రమసంబంధం పెట్టుకుంటే ప్రియుడి మొబైల్ సమాచారం అడగటం గోప్యత ఉల్లంఘనే, ఓ కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు

ఈ నేఫథ్యంలో భార్య అక్రమసంబంధం పెట్టుకున్న ప్రియుడి సమాచారం కోరం గోప్యతను ఉల్లఢించడమేనని కోర్టు అభిప్రాయపడింది.

Karnataka High Court (Photo Credits: Wikimedia Commons)

భార్య లవర్ సెల్‌ఫోన్ సమాచారం కోరడం గోప్యతను ఉల్లంఘిస్తుందని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.తన భార్య అక్రమ సంబంధాన్ని రుజువు చేయాలని కోరుతూ ఒక వ్యక్తి చేసిన విచిత్రమైన అభ్యర్థనపై మూడవ పక్షం యొక్క గోప్యతను ఉల్లంఘించడం అనుమతించబడదని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. ఈ నేఫథ్యంలో భార్య అక్రమసంబంధం పెట్టుకున్న ప్రియుడి సమాచారం కోరం గోప్యతను ఉల్లఢించడమేనని కోర్టు అభిప్రాయపడింది.

Here's Tweet

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Pushpa 2 The Rule: కర్ణాటకలో పుష్ప 2 బెనిఫిట్ షోలు రద్దు, మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేసిన బెంగళూరు జిల్లా కలెక్టర్

Cyclone Fengal Update: తీరం దాటినా కొనసాగుతున్న ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్, నాలుగు దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులకు కీలక అలర్ట్

Newborn Baby Flushed Down Toilet: ఇంత కిరాత‌క‌మా! అప్పుడే పుట్టిన శిశువును టాయిలెట్ వేసి ఫ్ల‌ష్ కొట్టారు, బాత్రూం పైప్ బ్లాక్ అవ్వ‌డంతో వెలుగులోకి నిజం

Karnataka Tragedy: తీవ్ర విషాదం, ఈత రాకుండా స్విమ్మింగ్ పూల్లో దిగి ముగ్గురు యువతులు మృతి, లోతు ఎక్కువగా ఉండడంతో ఒడ్డుకు చేరలేక మునిగిపోయిన బీటెక్ విద్యార్థినులు