Sidhu Moose Wala's Murder: గన్స్ తో హల్‌ చల్ చేసిన పంజాబ్ సింగర్ సిద్ధూ హంతకులు, కారులో తుపాకులతో వెళ్తూ వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన దుండగులు

సిద్ధూ హత్యకు పాల్పడ్డ షూటర్లంతా గన్స్ పట్టుకొని తీసుకున్న వీడియోలు అందులో ఉన్నాయి. అంకిత్ సిర్సా, ప్రియావ్రత్ (Priyavrat), కపిల్, సచిన్ భివాని, దీపక్‌ లు గన్స్ పట్టుకొని ఓ వాహనంలో వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

New Delhi , July 04: పంజాబ్ సింగర్ సిద్దూ మూసేవాలా(Sidhu Moose Wala) హత్యకేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంకిత్ సిర్సా (Ankit Sirsa) అనే యువకుడ్నిఅదుపులోకి తీసుకున్నారు. అతని వయస్సు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. అతన్ని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్(Lawrence Bishnoi) సభ్యుడిగా గుర్తించారు. అయితే అతని దగ్గరి నుంచి సీజ్ చేసిన ఫోన్ లో కీలకమైన వీడియోలు ఉన్నాయి. సిద్ధూ హత్యకు పాల్పడ్డ షూటర్లంతా గన్స్ పట్టుకొని తీసుకున్న వీడియోలు అందులో ఉన్నాయి. అంకిత్ సిర్సా, ప్రియావ్రత్ (Priyavrat), కపిల్, సచిన్ భివాని, దీపక్‌ లు గన్స్ పట్టుకొని ఓ వాహనంలో వెళ్తున్న వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement