Smoke From Flight At Chennai Airport: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి తప్పిన పెను ప్రమాదం,ఇంధనం నింపుతున్న సమయంలో చెలరేగిన మంటలు..వీడియో ఇదిగో
చెన్నై విమానాశ్రయం నుండి దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి పెను ప్రమాదం తప్పింది. చెన్నై విమానాశ్రయం నుండి దుబాయ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరడానికి ముందు ఇంధనం నింపుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే మంటలను ఆర్పింది ఫైర్ సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, పెళ్లి చేసుకుంటానంటూ మోసం, యూట్యూటర్ హర్షసాయిపై యువతి పోలీసులకు ఫిర్యాదు
Here's Video:
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కి తప్పిన పెను ప్రమాదం...
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)