Spring-Loaded Fans: వీడియో ఇదిగో, ఉరివేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్లతో ఇక కుదరదు, ఆత్మహత్యను ఆపేసే స్ప్రింగ్-లోడెడ్ ఫ్యాన్ ఇదిగో..
చిన్న చిన్న విషయాలకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హాస్టళ్లలో ఉంటూ ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో హాస్టళ్ల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో ఎక్కడ చూసిన ఆత్మహత్యల కేసులు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హాస్టళ్లలో ఉంటూ ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో హాస్టళ్ల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్య కేసులను తగ్గించడానికి కోటలోని అన్ని హాస్టళ్లలో, పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాలలో స్ప్రింగ్-లోడెడ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగానే ఆటోమేటిగ్గా కిందకు సాగుతాయి. తద్వారా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవ్యక్తి కిందకు వచ్చేస్తాడు. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)