Australian Cricketers Holi Masti:హోలీ వేడుకల్లో రంగుల్లో మునిగితేలిన ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్, వైరల్‌గా మారిన ఫోటోలు, వీడియోలు మీకోసం
ఆస్ట్రేలియన్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్ (Steve Smith), లబుషనే (Labushane)తో పాటూ పలువురు క్రికెటర్లు రంగుల్లో మునిగి తేలారు. భారత పండుగలను ఆస్ట్రేలియన్ క్రికెటర్లు సెలబ్రేట్ చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు.
Ahmadabad, March 09: గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా (IND vs AUS) టీమ్..హోలీని ఫుల్‌గా సెలబ్రేట్ (Holi Celebrations) చేసుకుంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్ (Steve Smith), లబుషనే (Labushane)తో పాటూ పలువురు క్రికెటర్లు రంగుల్లో మునిగి తేలారు. భారత పండుగలను ఆస్ట్రేలియన్ క్రికెటర్లు సెలబ్రేట్ చేసుకోవడం ఇదేం తొలిసారి కాదు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధం చాలారోజులుగా ఉంది. అయితే ఇప్పుడు పండుగ సీజన్ లో ఆస్ట్రేలియన్ టీమ్ ఇక్కడే ఉండటంతో హోలీ వేడుకలను మరింత కలర్ ఫుల్‌గా చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగు చల్లకుంటూ విషెస్ చెప్పుకున్నారు. వారు హోలీ ఆడిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అవి మీకోసం....
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)