Delhi Earthquake: ఢిల్లీలో మళ్లీ భూకంపం, గత రెండు రోజుల్లో ఇది రెండవ సారి, ఒక్కసారిగా వణికిపోయిన జనాలు

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండవ సారి. గత రెండు రోజుల క్రితం నేపాల్‌లోని జాజర్‌కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో సహా పలు ఉత్తర భారత నగరాల్లో రాత్రి 11.30 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.

Earthquake Representative Image (Photo Credit: PTI)

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బలమైన భూకంపం సంభవించింది. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండవ సారి. గత రెండు రోజుల క్రితం నేపాల్‌లోని జాజర్‌కోట్ జిల్లాలోని లామిదండా ప్రాంతంలో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంతో సహా పలు ఉత్తర భారత నగరాల్లో రాత్రి 11.30 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఇది 28.84 N అక్షాంశం మరియు 82.19 E రేఖాంశం వద్ద సంభవించింది. తాజాగా ఢిల్లీలో మరో భూకంపం సంభవించింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement