Same-Sex Marriage: స్వలింగ సంపర్కుల పిటిషన్, అత్యవసర విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన గే జంట

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బోర్డు ముగింపులో ఈ రోజు పిటిషన్‌ను విచారించనున్నట్లు తెలిపింది.

Supreme Court of India (Photo Credit: ANI)

సైకియాట్రిస్ట్‌తో కౌన్సెలింగ్ సెషన్‌లకు హాజరుకావాలని కేరళ హైకోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ స్వలింగ జంట దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం బోర్డు ముగింపులో ఈ రోజు పిటిషన్‌ను విచారించనున్నట్లు తెలిపింది.

Here's ANI Tweet



సంబంధిత వార్తలు

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

HC on Social Media Post Cases: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై కేసులు, కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు, జడ్జిలను కూడా దూషిస్తూ పోస్టులు పెట్టారని ఆగ్రహం

Supreme Court On Bulldozer Action: బుల్డోజర్ జస్టిస్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు, నిందితుల ఇళ్లను కూల్చడం చట్ట విరుద్దం..అధికారులే కోర్టుల పాత్ర పోషించడం సరికాదని వెల్లడి

HC on Sex After Marriage Promise: ఇష్టపూర్వకంగా సెక్స్‌లో పాల్గొని తర్వాత రేప్ కేసు పెడతానంటే కుదరదు, కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు