Manipur Sexual Violence: మీరు చర్యలు తీసుకుంటారా, మేము రంగంలోకి దిగాలా, మణిపూర్‌ ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, కేంద్రానికి అల్టిమేటం జారీ

మణిపూర్‌లో మహిళలను బట్టలు విప్పి ఊరేగిస్తున్న వీడియోలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. CJI DY చంద్రచూడ్ మాట్లాడుతూ, "మేము చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం, లేకపోతే మేము రంగంలోకి దిగాల్సి ఉంటుందని తెలిపారు.

మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మణిపూర్‌లో మహిళలను బట్టలు విప్పి ఊరేగిస్తున్న వీడియోలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. CJI DY చంద్రచూడ్ మాట్లాడుతూ, "మేము చర్య తీసుకోవడానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం, లేకపోతే మేము రంగంలోకి దిగాల్సి ఉంటుందని తెలిపారు.

Manipur Sexual Violence

Live Law Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement