Tamil Nadu Rains: భారీ వర్షాలకు కుంగిపోయిన రైల్వే ట్రాక్, తమిళనాడును ఇంకా వదలని వానలు, వీడియో ఇదిగో..

తమిళనాడు: తూత్తుకుడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆళ్వార్తిరునగరిలో రైల్వే ట్రాక్ దెబ్బతింది; మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాగా గత కొన్ని రోజుల నుంచి దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది.

Railway track in Alwarthirunagari (Photo-ANI)

తమిళనాడు: తూత్తుకుడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆళ్వార్తిరునగరిలో రైల్వే ట్రాక్ దెబ్బతింది; మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కాగా గత కొన్ని రోజుల నుంచి దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ తెలిపింది.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement