Congress Leader Jhansi Reddy Injured: కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలు, షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో తీవ్ర గాయాలు
ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. ప్రజలకు ఆమె అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వెంటనే ఝాన్సీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో కాంగ్రెస్ నేత ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో చోటుచేసుకుంది. ప్రజలకు ఆమె అభివాదం చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వెంటనే ఝాన్సీరెడ్డిని ఆస్పత్రికి తరలించారు. మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు, వర్గల్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం, ఆస్పత్రిలో ముగ్గురు బాధితులకు చికిత్స
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)