Telangana: రైతు బతుకు ఇంతేనా, ఏడాదిపాటు కష్టపడి పండించిన పంటంతా నేలపాలు, వాగుపై సరైన వంతెన లేకపోవడంతో వరిబస్తాలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి వాగు పై సరైన వంతెన లేకపోవడంతో శమొల్ల సాయినాథ్ అనే యువ రైతు పండించిన సొయా పంట వాగులో ట్రాక్టర్ బోర్ల పడింది. కళ్ళ ముందు పండించిన పంట నీళ్లలో మునగడంతో యువ రైతు దుఃఖంలో మునిగిపోయారు.

Telangana: Due to lack of a proper bridge over the stream, tractor carrying paddy bags overturned in the crop stream Watch Video

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లడానికి వాగు పై సరైన వంతెన లేకపోవడంతో శమొల్ల సాయినాథ్ అనే యువ రైతు పండించిన సొయా పంట వాగులో ట్రాక్టర్ బోర్ల పడింది. కళ్ళ ముందు పండించిన పంట నీళ్లలో మునగడంతో యువ రైతు దుఃఖంలో మునిగిపోయారు. జేసీబీ సహాయంతో సొయా పంట బస్తాలను ఒడ్డుకు చేర్చారు. ఇప్పటికైనా వాగు పై వంతెన నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డుపై ఉన్న గుంత, ఇందులో ముగ్గురు చిన్నారులు

వరిబస్తాలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement