Telangana Fire: కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు, 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతి, వీడియో ఇదిగో..

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి కంటైనర్‌లో తరలిస్తున్న 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. గాయాలతో బయటపడ్డ డ్రైవర్. ముంబై నుంచి హైదరాబాద్ లోని ఓ షోరూంకి తీసుకువెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

Tata Nexon New Cars burned (photo-Video Grab)

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల ధాటికి కంటైనర్‌లో తరలిస్తున్న 8 టాటా నెక్సన్ కొత్త కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. గాయాలతో బయటపడ్డ డ్రైవర్. ముంబై నుంచి హైదరాబాద్ లోని ఓ షోరూంకి తీసుకువెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. వీడియో ఇదిగో, మానసిక సమస్యలతో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న జవాన్, నక్సల్స్ ప్రభావిత కొండగావ్ జిల్లాలో విషాదకర ఘటన

Fire Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement