Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం, సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇంకెంతమందిని చంపుతావ్ రేవంత్ రెడ్డి..హరీశ్ రావు ఫైర్, హైడ్రాతో ముగ్గురు చనిపోయారు, ఇంకెంతమంది చనిపోవాలి..బాధితులకు అండగా ఉంటామని స్పష్టం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)