Telangana: వీడియో ఇదిగో, ఒక్కగానొక్క కొడుకు పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ అధికారి ముందు ఏడ్చిన కన్నతల్లి, పింఛన్ కూడా లాక్కుంటున్నారని ఆవేదన

కోదాడ గాంధీనగర్ వాసి సోమపంగు వెంకమ్మ స్థానిక మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందింది. కాగా తనకున్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా, తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోదాడ RDO ఆఫీసులో విలపించింది

Telangana: Mother Tears Eyes over Son Not Caring in Kodad Watch Video

సూర్యాపేట - కోదాడ గాంధీనగర్ వాసి సోమపంగు వెంకమ్మ స్థానిక మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందింది. కాగా తనకున్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా, తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోదాడ RDO ఆఫీసులో విలపించింది. కనీసం తన కడుపుకు పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ, కన్నీరు మున్నీరుగా విలపించింది. పింఛన్ కూడా తన వద్ద నుంచి వారు లాక్కుంటున్నారని వాపోయింది.

హైదరాబాద్ లో ఘోరం.. గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి తెగబడ్డ ఇద్దరు యువకులు

Here's Mother Tears Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement