Chhattisgarh Blast: దంతెవాడలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు బాంబు దాడి, 10 మంది పోలీసులు మృతి, మార్గం మధ్యలో ఐఈడీని అమర్చిన నక్సల్స్‌

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన పేలుడులో పది మంది పోలీసులు, ఒక పౌరుడు మృతి చెందారని అధికారులు తెలిపారు. దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ సమీపంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనంపై IED దాడి జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఐఈడీని నక్సల్స్‌ అమర్చారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Representative Image

Here's PTI News

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement