TGSRTC MD VC Sajjanar: ఆన్‌లైన్ బెట్టింగ్ పై సంచలన వీడియోని పంచుకున్న టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే ఇదేనంటూ కామెంట్

అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే బ‌హుశా ఇదే కాబోలు..!!నంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన వీడియోని పంచుకున్నారు. ఎక్స్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ.. ఈ ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు.

TSRTC MD VC Sajjanar Shares Video on X Says Don't Addict for online betting Watch Video

అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే బ‌హుశా ఇదే కాబోలు..!!నంటూ ఆన్‌లైన్ బెట్టింగ్ పై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన వీడియోని పంచుకున్నారు. ఎక్స్ వేదికగా వీడియోని షేర్ చేస్తూ.. ఈ ట‌క్కుట‌మారా మాట‌లతో అమాయ‌కుల‌ను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారు. త‌మ స్వ‌లాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్య‌స‌న‌ప‌రుల‌ను చేస్తూ.. వారి ప్రాణాల‌ను తీస్తోన్న వీళ్లంతా సంఘవిద్రోహ శ‌క్తులే.యువ‌కుల్లారా!! ఈజీగా మ‌నీ సంపాదించాల‌నే ఆశ‌తో ఇలాంటి సంఘ విద్రోహ శ‌క్తుల మాయ‌మాటల్లో ప‌డ‌కండి!! బంగారు జీవితాల‌ను నాశ‌నం చేసుకోకండి. జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గ‌డానికి షార్ట్ క‌ట్స్ ఉండ‌వు. మీ క‌ష్టాన్ని న‌మ్ముకోండి. విజ‌యం దానంత‌ట అదే మీ ద‌రికి చేరుతుందని తెలిపారు.

బిర్యానీలో బొద్దింక కలకలం.. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ లో ఘటన (వీడియో)

TGSRTC MD VC Sajjanar Shares Video on X

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement