Tiger Killed in Road Accident: తీవ్ర విషాదం, హైవేపై వేగంగా దూసుకువచ్చిన ఎస్‌యూవీ ఢీకొని పెద్ద పులి మృతి, గాయపడిన పులి రోడ్డుపై నుంచి పాకుతున్న వీడియో వైరల్
మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై వేగంగా వస్తున్న ఎస్‌యూవీ ఢీకొనడంతో ఓ పులి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గాయపడిన పులి రోడ్డుపై నుంచి పాకుతున్నట్లు వీడియోలో ఉంది
మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై వేగంగా వస్తున్న ఎస్‌యూవీ ఢీకొనడంతో ఓ పులి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గాయపడిన పులి రోడ్డుపై నుంచి పాకుతున్నట్లు వీడియోలో ఉంది. నివేదికల ప్రకారం, గాయపడిన పులిని తదుపరి చికిత్స కోసం నాగ్‌పూర్‌కు తరలించారు. దురదృష్టవశాత్తు పులి ఆస్పత్రికి చేరుకునేలోపే చనిపోయింది. నెహ్రూ జూ పార్క్ లో రాయల్ బెంగాల్ టైగర్ మృతి, అరుదైన వ్యాధితో కన్నుమూసిన తెల్లపులి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)