Tiranga Hoisted Underwater: వీడియో ఇదిగో, సముద్రం లోపల మువ్వన్నెల జెండా రెపరెపలు, నీటి లోపల జాతీయ గీతాన్ని ఆలపించిన సైనికులు

భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత కోస్ట్ గార్డ్ ఓ అరుదైన కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నీటి అడుగున చేపట్టింది. నీటి లోపల జెండాను ఆవిష్కరించిన నావికులు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలోపల ఇది జరిగింది.

Indian Coast Guard Personnel Hoist and Salute Tricolour Underwater Near Rameshwaram in Tamil Nadu

భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారత కోస్ట్ గార్డ్ ఓ అరుదైన కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నీటి అడుగున చేపట్టింది. నీటి లోపల జెండాను ఆవిష్కరించిన నావికులు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. తమిళనాడులోని రామేశ్వరం తీరంలో సముద్రంలోపల ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లోకి చేరింది. సైనికులు తమ భుజాలకు ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకుని నీటి అడుగు భాగానికి వెళ్లి ఈ వేడుకను నిర్వహించారు. ఈ వీడియోని ఇప్పటికే లక్షన్నర మంది వీక్షించారు. ఇది గర్వకారణమంటూ యూజర్లు కామెంట్ చేస్తున్నారు.

Indian Coast Guard Personnel Hoist and Salute Tricolour Underwater Near Rameshwaram in Tamil Nadu

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement