Tirupati Laddu Row: సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై విచారణ..చంద్రబాబు ఆరోపణలు నిరాధరమైనవి అన్న సుబ్రమణ్యస్వామి

రేపు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారని..సుప్రీంకోర్టు విచారించి అసలు విషయాలు బయట పెట్టాలని పిటిషన్ దాఖలు చేశారు.

Tirupati Laddu row Supreme Court to hear petitions(x)

రేపు సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారని..సుప్రీంకోర్టు విచారించి అసలు విషయాలు బయట పెట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ ను కూడా విచారించనుంది సుప్రీం కోర్టు.  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్, గర్బాలయంలో ప్రత్యేక పూజలు చేస చంద్రచూడ్..వీడియో ఇదిగో 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now