Tollywood: సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూత, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్..చికిత్స పొందుతూ మృతి

టాలీవుడ్ సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కులశేఖర్ గతంలో మందుకు బానిసై, మానసిక స్థితిని కోల్పోయి.. దొంగగా మారి, పోలీసుల చేతికి చిక్కిన ఘటనలు కూడా ఉన్నాయి.

Tollywood movie lyricist Kulasekhar passes away(X)

టాలీవుడ్ సినీ గేయ రచయిత కులశేఖర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కులశేఖర్.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కులశేఖర్ గతంలో మందుకు బానిసై, మానసిక స్థితిని కోల్పోయి.. దొంగగా మారి, పోలీసుల చేతికి చిక్కిన ఘటనలు కూడా ఉన్నాయి.  జైనబ్ రావడ్జీతో అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్..అధికారికంగా ప్రకటించిన నాగార్జున

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement